Egwa Telugu Movie won  Best Feature Film on Environment award at the Telangana Gaddar Film Awards/గద్దర్ అవార్డు ను సొంతం చేసుకున్న ఇగ్వా తెలుగు చిత్రం

Egwa Telugu Movie won Best Feature Film on Environment award at the Telangana Gaddar Film Awards/గద్దర్ అవార్డు ను సొంతం చేసుకున్న ఇగ్వా తెలుగు చిత్రం

తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక “గద్దర్ అవార్డు”ను సొంతం చేసుకున్న ఇగ్వా తెలుగు చిత్రం తెలుగు సినీ పరిశ్రమకు మరో గర్వకారణంగా ఐగ్వా చిత్రం నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం ప్రదానం చేసే ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డు లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఎగ్వా చిత్రం విజేతగా...